త్వరితగతిన రహదారికి మరమ్మత్తులు చేపట్టండి

465చూసినవారు
త్వరితగతిన రహదారికి మరమ్మత్తులు చేపట్టండి
మంత్రి ఉషాశ్రీచరణ్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్, భైరవనితిప్ప సింగల్ విండో అధ్యక్షుడు నాగిరెడ్డిపల్లి యు. రామాంజనేయులు సోమవారం వేపలపర్తి నుంచి రాయదుర్గం వెళ్లే రహదారి బీటీపీ డ్యాంనుంచి వచ్చిన వరదకు పూర్తిగా దెబ్బతిన్నందు వల్ల రహదారి మరమ్మత్తుకు సంబంధించిన అధికారులతో సమాలోచనలు చేశారు. రహదారి దెబ్బ తిన్నందువల్ల ప్రయాణికులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులకు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్