కూడేరు రీ సర్వే డిప్యూటీ తహశీల్దార్గా ప్రసాద్
కూడేరు మండల రీస్ సర్వే డిప్యూటీ తహశీల్దార్గా ప్రసాద్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ముందుగా కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం టీడీపీ కార్యకర్తలు శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. డీటీ ప్రసాద్ మాట్లాడుతూ. మండల ప్రజలకు ప్రతిక్షణం అందుబాటులో ఉండి, సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని అన్నారు.