ప్రతి గ్రామములో సభ్యత్వం నమోదు ఉండాలి

50చూసినవారు
ప్రతి గ్రామములో సభ్యత్వం నమోదు ఉండాలి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మండల, గ్రామస్థాయిలో సభ్యత నమోదు చేయాలని మడకశిర నియోజకవర్గం చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ వెంకటేష్ గుప్తా తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 18 నుంచీ 28 వరకు నాలుగో విడత క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయాలి అని అన్నారు. కావున ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గం లోని ప్రతి కార్యకర్త విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్