నేడు మడకశిరలో ప్రజా దర్బార్

75చూసినవారు
నేడు మడకశిరలో ప్రజా దర్బార్
మడకశిర నియోజకవర్గంలో సోమవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు శాసనసభ్యులు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలు వారి సమస్యల నిమిత్తమై అర్జీలు ఇవ్వచ్చని కోరారు. ప్రజా దర్బార్ కు వచ్చే ప్రతి ఒక్క అర్జీదారుడు సమస్యకు సంబంధించిన ఆధారాలతో పాటు ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తప్పనిసరిగా జతపరచాలని కోరారు. ప్రజా దర్బర్ ఉదయం 10 గంటల నుండి మొదలవుతుందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్