ఎపిపిఎస్సి అక్రమాలపైన ఉన్నత స్థాయిలో విచారణ జరపాలి

1894చూసినవారు
ఎపిపిఎస్సి అక్రమాలపైన ఉన్నత స్థాయిలో విచారణ జరపాలి
ఎపిపిఎస్సి అక్రమాలపైన ఉన్నత స్థాయిలో విచారణ జరిపి అవినీతికి బాద్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగు యువత, నాయకులు సోమవారం శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల పోలీసు స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి పుల్లప్ప చౌదరీ, రాష్ట్ర కార్యదర్శి నరేష్ కుమార్ యాదవ్, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ సురేంద్ర యాదవ్, నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్