గుట్టూరులో గొంతుకోసుకుని యువకుడి ఆత్మహత్యాయత్నం

76చూసినవారు
గుట్టూరులో గొంతుకోసుకుని యువకుడి ఆత్మహత్యాయత్నం
పెనుకొండ మండలం గుట్టూరులో యువకుడు గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు. గుట్టూరుకి చెందిన ఓ వివాహిత ఇంటి ముందు కొడికొండకు చెందిన అలీంబాషా చాకుతో గొంతు కోసుకున్నాడు. గాయాలతో పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి అలీంబాషా ని తరలించగా పెనుకొండ సీఐ రాఘవన్ ఆసుపత్రికి చేరుకుని విచారించారు. ఇందుకు సంబందించిన వివరాలను పోలీసులు వెల్లండించారు.

సంబంధిత పోస్ట్