పెనుకొండ డివిజన్ లో కురుస్తున్న వర్షాలు

63చూసినవారు
పెనుకొండ డివిజన్ లో కురుస్తున్న వర్షాలు
శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ డివిజన్‌లోని పలు మండలాలలో శుక్రవారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా వున్నాయి. రొద్దం మండలంలో 32. 6 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. మడకశిర 9. 6, అమరాపురం 48. 4, గుడిబండ, 6. 4 రోళ్ల 2. 2, అగళి 10. 2, పరిగి 4. 2, పెనుకొండ 20. 8, సోమందేపల్లి 56. 8, హిందూపురం 4. 8, లేపాక్షి 6. 2, చిలమత్తూరు 8. 2 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. మొత్తం 210. 4మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్