GOOD NEWS: రైతులకు రూ.2 లక్షల సాయం

84చూసినవారు
GOOD NEWS: రైతులకు రూ.2 లక్షల సాయం
రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా రైతులకు పశువుల పాక నిర్మాణం కోసం రూ.2 లక్షల వరకు ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. అలాగే దీనిపై సబ్సిడీ కూడా ఇస్తోంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే రైతులు సమీప బ్యాంక్‌కు వెళ్లి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫారమ్‌ను నింపాల్సి ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ సమీప బ్యాంక్‌కు వెళ్లి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్