ICICI బ్యాంక్‌కు సెబీ హెచ్చరిక

55చూసినవారు
ICICI బ్యాంక్‌కు సెబీ హెచ్చరిక
ICICI బ్యాంక్‌కు మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ హెచ్చరిక జారీ చేసింది. బ్యాంక్ అనుబంధ సంస్థ అయిన ICICI సెక్యూరిటీస్, తన డీలిస్టింగ్‌కు వాటాదార్ల ఆమోదాన్ని మార్చిలో పొందింది. ఇందుకోసం బ్యాంక్ తన ఉద్యోగుల ద్వారా, వాటాదార్లను పలుసార్లు సంప్రదించి డీలిస్టింగ్‌కు అనుకూలంగా ఓటు వేయించడానికి ప్రయత్నాలు చేసిందని తమకు ఫిర్యాదులు అందాయని సెబీ తెలిపింది. వాటాదార్లను అలా సంప్రదించడం సరికాదని హెచ్చరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్