వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ గా సుధాకర్ రెడ్డి

78చూసినవారు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ గా సుధాకర్ రెడ్డి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెనుకొండ మండల కన్వీనర్ గా పుప్పం సుధాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ నియోజకవర్గం ఇన్ ఛార్జ్, మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సుధాకర్ రెడ్డి ని మండల కన్వీనర్ గా నియమించడం పట్ల ఆదివారం పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్