మహిళపై దూసుకెళ్లిన లారీ

65చూసినవారు
మహిళపై దూసుకెళ్లిన లారీ
గోరంట్ల లోని మసీదు సర్కిల్ వెళ్లే దారిలో సోమవారం ఉదయం మూలమలుపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం పై భార్యాభర్తలు వెళ్తుండగా ఎదురుగా లారీ రాగ దాని తపించే క్రమంలో లారీ వెనుక బంపర్ వివాహితకు ప్రమాదవశాత్తు తగిలి ఆమె కింద పడిపోవడంతో అక్కడిక్కడే మృతి చెందింది. లారీ డ్రైవర్ లారీని అక్కడే వదిలి పారిపోయాడు. మృతురాలి భర్త కూడా మరో వైపు పడడంతో ఆయనకు ప్రమాదం తప్పింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్