పుట్టపర్తిలో ఏపీడబ్ల్యూజే ఎన్నికలు

78చూసినవారు
శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏపీడబ్ల్యూజే ఎన్నికలు ఆదివారం జరిగాయి. రాష్ట్ర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో సత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా పుల్లయ్య, ఉపాధ్యక్షులుగా బీరే ఈశ్వరయ్య, కోశాధికారిగా మురళి, కార్యవర్గ సభ్యులుగా గణేష్, గోపాల్, రామాంజనేయులు తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

సంబంధిత పోస్ట్