పుట్టపర్తి కౌన్సిల్ సమావేశంలో వాగ్వాదం

66చూసినవారు
పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ కౌన్సిలర్ సూర్య గౌడ్ పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమయంలో టిడిపి ఫ్లోర్ లీడర్ రత్నప్ప చౌదరి, కౌన్సిలర్ సూర్య గౌడ్ మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది.

సంబంధిత పోస్ట్