మారాల: హంద్రీనీవా కాలువకు నీరు వదిలిన ఎమ్మెల్యే సింధుర

62చూసినవారు
బుక్కపట్నం మండలం మారాల రిజర్వాయర్కు హంద్రీనీవా కాలువ ద్వారా పుట్టపర్తిఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తో పాటు పల్లె రఘునాథ్ రెడ్డి విడుదల చేశారు. సోమవారం బుక్కపట్నం మండలానికి విచ్చేసిన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కి రైతులు, స్థానికులు పూల వర్షంతో అపూర్వ స్వాగతం పలికారు. హంద్రీ నీవా కాలువ నుంచి వచ్చే కృష్ణా జలాలను మారాల రిజర్వాయర్ కు ఎమ్మెల్యే నీటిని విడుదల చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్