పుట్టపర్తి కలెక్టర్లతో సమావేశం నిర్వహించిన జలవనరుల అధికారులు

71చూసినవారు
పుట్టపర్తి కలెక్టర్లతో సమావేశం నిర్వహించిన జలవనరుల అధికారులు
విజయవాడ నుండి రాష్ట్రంలోని పెద్ద, మధ్య, చిన్న తరహా నీటి పారుదల క్రింద ఉన్న సాగు నీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలు నిర్వహించే ప్రక్రియ పై సత్య సాయి జిల్లా కలెక్టర్లతో మంగళవారం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డిఆర్వో జలవనరుల శాఖ అధికారులు దేశనాయక్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్