వెల్దుర్తిలో మాస్కులు శానిటైజర్ పంపిణీ

1133చూసినవారు
వెల్దుర్తిలో మాస్కులు శానిటైజర్ పంపిణీ
చెన్నేకొత్తపల్లి మండలం వెల్దుర్తి గ్రామంలో ఆదివారం మాస్కులు శానిటైజర్ లు పంపిణీ చేశారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని చెన్నేకొత్తపల్లి మండల కన్వీనర్ గంగిరెడ్డి నర్సిరెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో ఇంటింటికి వెళ్లి మాస్కులు, శానిటైజర్ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్