ఉపాధి కల్పనా కార్యాలయంలో రేపు జాబ్ మేళా

81చూసినవారు
ఉపాధి కల్పనా కార్యాలయంలో రేపు జాబ్ మేళా
ఉమ్మడి అనంతపురం జిల్లా నిరుద్యోగ యువతీ, యువకులకు ఈ నెల 6న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కళ్యాణి శుక్రవారం తెలిపారు. ఓ కంపెనీలో క్రెడిట్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత పొంది 18-27 సంవత్సరాలలోపు వయసు ఉన్న వారు అర్హులన్నారు. ఆసక్తిగల వారు కోర్టు రోడ్డు సమీపంలో ఉన్న ఉపాధి కల్పన కార్యాలయానికి ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్