వెల్దుర్తిలో ఘనంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం

70చూసినవారు
వెల్దుర్తిలో ఘనంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం
రాప్తాడు నియోజకవర్గంలో వెల్దుర్తి బస్టాప్ వద్ద నిర్మితమైన సుధాకర్ రెడ్డి వీర జవాన్ స్మరక స్థూపం వద్ద సోమవారం సికేపల్లి పోలీసులు ఘన నివాళులు అర్పించారు. చేన్నై కొత్తపల్లి పోలీసులు సుధాకర్ రెడ్డి ఘాటుకు వెళ్లి, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు.

సంబంధిత పోస్ట్