20మంది వాలంటీర్లు రాజీనామా

2592చూసినవారు
20మంది వాలంటీర్లు రాజీనామా
శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ మండలం రాంపురం గ్రామ పంచాయతీకి సంబంధించిన 20 మంది వాలంటీర్లు గురువారం రాజీనామా చేయడం జరిగినది. ఈ సందర్బంగా వాలంటీర్లు మాట్లాడుతూ చంద్రబాబునాయుడు. కుళ్ళు రాజకీయాలకు నిరసిస్తూ అవ్వ తాతలకు, పేద ప్రజలకు అందిస్తున్న పెన్షన్ కార్యక్రమానికి వాలంటీర్లను తొలగించినందుకు రాజీనామా చేయడం జరిగిందని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్