అనంతపురం: ఏపీ డీజీపీతో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి భేటీ

80చూసినవారు
అనంతపురం: ఏపీ డీజీపీతో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి భేటీ
అనంతపురం నగరంలోని పీటీసీ అతిథి గృహంలో మంగళవారం రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావును అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కలిశారు. డీజీపీకి పుష్పగుచ్ఛం అందజేసి, పలు అంశాలపై ఆయనతో కాసేపు చర్చించారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ రాయల్ మురళి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్