యస్ఈఈడి ఏపీ ఛైర్మన్ గా దీపక్ రెడ్డి

78చూసినవారు
యస్ఈఈడి ఏపీ ఛైర్మన్ గా దీపక్ రెడ్డి
అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన గూనపాటి దీపక్ రెడ్డిని ప్రభుత్వం ఎస్ ఈ ఈ డి ఏపీ ఛైర్మన్ గా మంగళవారం నియమించింది. ఆయన 2021లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో అనంతపురం స్థానిక సంస్థల స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీపక్ రెడ్డి 2020లో పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఏర్పాటు చేసిన సెలక్ట్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. జేసీ బ్రదర్స్కి అల్లుడు. టీడీపీలో కీలకంగా ఉన్నారు.

సంబంధిత పోస్ట్