రాయదుర్గం: మంచినీటి శుద్ధ కేంద్రాలను తనిఖీ చేయండి'

72చూసినవారు
రాయదుర్గం: మంచినీటి శుద్ధ కేంద్రాలను తనిఖీ చేయండి'
రాయదుర్గం పట్టణంలో ఉన్న మంచినీటి శుద్ధ కేంద్రాలను తనిఖీ చేసి ప్రజలకు మంచినీరు అందేలా చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు మంగళవారం మున్సిపల్ కమీషనర్ దివాకర్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచి నీటి కేంద్రాలకు సంబంధించి వాటర్ బాటిల్స్ గాని, వాటర్ ప్యాకెట్స్ గాని ఐఎస్ఐ మార్కుతోనే ఉండాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్