రెమాల్ తుఫాన్ ఎఫెక్ట్.. రాయదుర్గంలో దంచి కొట్టిన వర్షం

5329చూసినవారు
రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి వర్షాలు దంచి కొట్టాయి. రెమాల్ తుఫాన్ ప్రభావంతో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం నమోదు కావడం జరిగింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం నమోదయింది. ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చలి గాలుల తీవ్రత పెరిగింది.

సంబంధిత పోస్ట్