కాలవ విజయం సాధించడంతో మొక్కులు తీర్చుకున్న టిడిపి శ్రేణులు

70చూసినవారు
రాయదుర్గం పట్టణంలో రెండవ వార్డులో వెలసిన శ్రీ మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్న టిడిపి శ్రేణులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రాయదుర్గంలో ఎమ్మెల్యేగా కాల్వ శ్రీనివాసులు అధిక విజయం సాధించడంతో శుక్రవారం 101 టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్న టిడిపి శ్రేణులు. టిడిపి వార్డు ఇన్చార్జ్ ప్రవీణ్ కుమార్, వడ్డే శ్రీనివాసులు ఆధ్వర్యంలో పూజలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్