Apr 15, 2025, 17:04 IST/జుక్కల్
జుక్కల్
కామారెడ్డి: కుస్తీ పోటీల్లో గొడవ.. వ్యక్తిపై కత్తితో దాడి
Apr 15, 2025, 17:04 IST
నిజాంసాగర్లోని మల్లూర్ గ్రామంలో జరిగిన పోటిల్లో గొడవ జరిగి కత్తితో దాడి చేసారు. కుస్తీ పోటీలు జరుగుతున్న సమయంలో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు మద్యం తాగి కుస్తీ పోటీలు జరగకుండా అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారని గ్రామానికి చెందిన భాస్కర్ గౌడ్ ప్రశ్నించడంతో అతడిపై వడ్ల కాశీరాం అనే వ్యక్తి కమ్మ కత్తితో దాడి చేయాగ, గాయాలు కాగా, భాస్కర్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మంగళవారం తెలిపారు.