JNTUలో పీజీ, యూజీ, పీహెచ్‌డీ ప్రవేశాలు

61చూసినవారు
JNTUలో పీజీ, యూజీ, పీహెచ్‌డీ ప్రవేశాలు
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. యూజీ, పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారు అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్ 15 నుంచి అక్టోబర్ 30వ తేదీ వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. వివరాలకు http://www.jntuh.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.

సంబంధిత పోస్ట్