స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025–26 ఏడాదికి గాను ‘యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్’ లకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో తెలిపింది. వయోపరిమితి 21- 32 వరకు అని, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు అని పేర్కొంది. ఎంపిక విధానం ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుందని వెల్లడించింది. అభ్యర్థులు https://register.youthforindia.org/ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.