గోపురాజుపల్లిలో 9 మంది అరెస్ట్

56చూసినవారు
గోపురాజుపల్లిలో 9 మంది అరెస్ట్
పుట్లూరు మండలం గోపురాజుపల్లిలో 9 మంది జూదరులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. గ్రామంలోని పాత రామాలయం వెనుక మంగతాయి, పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఐ హేమాద్రి తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. దాడుల్లో 9 మందిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ. 3, 470 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్