వివాహ వేడుకలో అనంతపురం ఎంపీ

2481చూసినవారు
వివాహ వేడుకలో అనంతపురం ఎంపీ
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం లోని మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గార్లదిన్న వై.నారాయణరెడ్డి మేనకోడలు ఆనంద్ రెడ్డి కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను అనంతపురం పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులను, కార్యకర్తలతో ముచ్చటించారు. అనంతరం వారు తమ స్వగ్రామనకు బయలుదేరి వెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్