యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చెయ్యండి:కలెక్టర్

59చూసినవారు
యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చెయ్యండి:కలెక్టర్
నార్పల మండలం గూగుడు గ్రామంలో ఈనెల 7 నుండి జరగనున్న శ్రీ కుల్లాయి స్వామి ఉత్సవాలకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చెయ్యాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆలయం వద్ద అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతి పై సమీక్షించారు. అధికారులు అందరూ సమన్వయంతో ఉత్సవాలు విజయవంతం చెయ్యాలని కోరారు.

సంబంధిత పోస్ట్