నాలుగు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ: మంత్రి కోమటిరెడ్డి

84చూసినవారు
హైదరాబాద్ మహానగరంలో జనాభా కోటిన్నరకు చేరడంతో జీహెచ్ఎంసీని 4 కార్పొరేషన్లుగా మార్చనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. రాబోయే ఎన్నికల్లో నలుగురు మేయర్లను ఎన్నుకోనున్నట్లు వెల్లడించారు. ఈ నగరాన్ని ప్రపంచ పటంలో ఉంచేందుకు రూ.30 వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్డును నిర్మిస్తామని తెలిపారు. అమెరికా తర్వాత అత్యధికంగా MNC హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ లోనే ఉండనున్నాయని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you