చెన్నంపల్లి: టీడీపీ కార్యకర్తకు ఆర్థిక సాయం చేసిన రామలింగారెడ్డి

54చూసినవారు
చెన్నంపల్లి: టీడీపీ కార్యకర్తకు ఆర్థిక సాయం చేసిన రామలింగారెడ్డి
బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్త బేల్దారి హనుమంతురెడ్డి కీ 10 వేల రూపాయలు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి ఆర్థికసాయం చేసి వారి కుటుంబానికి అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగురైతు ఉపాధ్యక్షులు మల్లికార్జున రెడ్డి, మాజీ ఎంపీటీసీ చెరుకూరి నారాయణస్వామి, అంజి, బాషా, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్