ఎంపీడీఓను అభినందించిన జిల్లా కలెక్టర్, ఎంపీలు

50చూసినవారు
ఎంపీడీఓను అభినందించిన జిల్లా కలెక్టర్, ఎంపీలు
పుట్లూరు మండల ఎంపీడీవో యోగానందారెడ్డిని బుధవారం జిల్లా ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే పరిటాల సునీత, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అభినందించారు. అనంత జిల్లా జ్యూరీ కమిటీ ఎస్ హెచ్ఎస్ -24లో సెప్టెంబర్ 17వ నుంచి అక్టోబర్ 1 వరకు చేసిన స్వచ్ఛత హి సేవా కార్యకలాపాలలో ప్రతిభ చూపడంతో యోగానంద రెడ్డికి శాలువాతో సత్కరించి పూలమాలలు వేసి సత్కరించి, ప్రశంస పత్రం అందజేసి అభినందించారు.

సంబంధిత పోస్ట్