గార్లదిన్నె: వృద్ధురాలి ఆత్మహత్య

83చూసినవారు
గార్లదిన్నె: వృద్ధురాలి ఆత్మహత్య
గార్లదిన్నె మండలం యర్రగుంట్లకు చెందిన మెహరున్(63) సోమవారం విషపూరిత రసాయనం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈమె ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడగా కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడుపునొప్పి భరించలేకనే ఆత్మ హత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్