వైయస్సార్ జయంతి వేడుకలు విజయవంతం చేయండి

73చూసినవారు
వైయస్సార్ జయంతి వేడుకలు విజయవంతం చేయండి
దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డా" వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు విజయవంతం చేయాలని ఆదివారం వైసిపి నాయకులు విజ్ఞప్తి చేశారు. రేపు 8వ తేది సోమవారం ఉదయం 9. 30 గంటలకు శింగనమల మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ లో వైయస్సార్ విగ్రహంనకు పూలమాలవేసి నివాళులు అర్పించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్