పుట్లూరు: బెల్టు షాపులు నిర్వహిస్తే చర్యలు తప్పవు

82చూసినవారు
పుట్లూరు: బెల్టు షాపులు నిర్వహిస్తే చర్యలు తప్పవు
పుట్లూరు మండల కేంద్రంలోని గ్రామాలలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే చర్యలు తప్పవని పుట్లూరు సీఐ సత్య బాబు హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సీఐ మీడియాతో మాట్లాడుతూ గ్రామాలలో ఎవరైనా అక్రమంగా మద్యం అమ్ముతుంటే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. వారిని బైండోవర్ చేసి మరల మద్యం విక్రయిస్తే వారికి రూ. 3 లక్షల అపరాధ రుసుం విధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్