వైరల్ అవుతున్న శింగనమల వైసీపీ అభ్యర్థి విడియో

22693చూసినవారు
ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు చేసే ఫీట్లు అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తుంటాయి. బుధవారం శింగనమల వైసిపి అభ్యర్థి వీరాంజనేయులు డప్పు వాయించిన విడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. నిజానికి ఆయన అండర్ డాగ్ గా బరిలోకి దిగారు. పెద్దగా ఎవరికీ పరిచయం లేని, ఒక టిప్పర్ డ్రైవర్ అయిన వీరాంజనేయులును సీఎం జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థిగా ప్రకటించడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్