ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇవి తింటున్నారా..!

583చూసినవారు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇవి తింటున్నారా..!
ప్రతి రోజూ ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. టిఫిన్‌కు బదులుగా వైట్ బ్రెడ్ తినడం కూడా కరెక్ట్ కాదు. బ్రేక్‌ఫాస్ట్ బదులుగా తృణధాన్యాలు తినడం కూడా మంచిది కాదు. ఇలా ఉదయాన్నే తినడం వాళ్లనం ఊబకాయం, గుండె జబ్బులు, డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇంకా ఇది అసిడిటీ సమస్యలకు దారితీస్తుందని అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్