పాము రక్తం తాగుతున్న అమ్మాయిలు.. కారణమిదే!

6112చూసినవారు
పాము రక్తం తాగుతున్న అమ్మాయిలు.. కారణమిదే!
పండ్ల రసం తాగే వారిని చూశారు కానీ.. పాము రక్తం తాగే వారిని చూశారా? ఇండోనేషియా రాజధాని జకార్తాలో అక్కడి జనం కోబ్రా రక్తం తాగుతారు. పాము రక్తం తాగేందుకు ఉదయం నుంచి రాత్రి వరకు ఇక్కడి దుకాణాలకు పోటెత్తుతుంటారు. అక్కడి అమ్మాయిలు మాత్రం అందం కోసం, ఆరోగ్యం కోసం పురుషులు పాము రక్తాన్ని తాగుతారు. అలాగే పాములను తింటారు కూడా. అక్కడి నగర వీధుల్లో సా. 5 నుంచి అర్ధరాత్రి 1వరకు వీటి అమ్మకాలు జరుపుతారు. రోజుకు విక్రయదారులు రూ.10 లక్షలు సంపాదిస్తారంటే.. డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్