అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల పరిధిలో ని అమ్మవారిపేట గ్రామంలో ఆంజనేయస్వామి గుడిలో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరు సాంబశీవారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం రేకులకుంట , కేకే అగ్రహారం, బొమ్మలాటవల్లి, వెంకటాపురం, దయ్యాలకుంటపల్లి గ్రామాల్లో బుక్కరాయ సముద్రం జెడ్పిటిసి అభ్యర్థి ఎం ఎన్ భాస్కర్ , ఎంపిటి సీ ల అభ్యర్థులతో
కలిసి ఎన్నికల ప్రచారం చేశారు.