తాడిపత్రి: బెల్ట్ షాపుల నిర్వాహకుల బైండోవర్

61చూసినవారు
తాడిపత్రి: బెల్ట్ షాపుల నిర్వాహకుల బైండోవర్
తాడిపత్రి మండల పరిధిలోని చిన్నపొలమడ, పెద్దపొలమడ గ్రామాలకు చెందిన కొందరు బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో వారిని శనివారం అదుపులోకి తీసుకొని తహసీల్దార్ ఎదుట హాజరుపరిచామని తాడిపత్రి రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారిని తహసీల్దార్ పూచీకత్తుపై వదలిపెట్టారని సీఐ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్