రూరల్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ధరణి బాబు

79చూసినవారు
రూరల్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ధరణి బాబు
తాడిపత్రి రూరల్ ఎస్సైగా ధరణి బాబు శుక్రవారం బాధితులు స్వీకరించారు. సాధారణ బదిలీలలో భాగంగా సత్యసాయి జిల్లా తనకల్లు మండలం నుంచి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాడిపత్రి రూరల్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించినట్లు ఆయన తెలిపారు. గతంలో తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్సైగా ధరణి బాబు విధులు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్