బ్రాహ్మణపల్లిలో 'జగనన్న ఆరోగ్య సురక్ష'

64చూసినవారు
బ్రాహ్మణపల్లిలో 'జగనన్న ఆరోగ్య సురక్ష'
తాడిపత్రి మండలంలోని బ్రాహ్మణపల్లిలోశుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా వైద్యురాలు లావణ్య 401 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. అనంతరం గర్భిణులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. పౌష్టికాహారం తీసుకో వడంతో పాటు రోజూ తేలికపాటి వ్యాయామం చేయాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది మహేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్