ఓటు హక్కు వినియోగించుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి

70చూసినవారు
తాడిపత్రి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తన ఓటు హక్కును సోమవారం వినియోగించుకున్నారు. పట్టణంలోని సంజీవనగర్ లోని ప్రైమరీ పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. రేపటి భవిష్యత్తును నిర్ణయించే శక్తి ఓటుకు మాత్రమే ఉందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్