వైభవంగా కల్యాణోత్సవం

77చూసినవారు
వైభవంగా కల్యాణోత్సవం
దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన పెద్దపప్పూరు మండలం చిన్నపప్పూరు సమీపంలో వెలసిన అశ్వర్థనారాయణ స్వామి క్షేత్రంలో శనివారం పౌర్ణమి సందర్భంగా స్వామి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులైన నారాయణ స్వామి, శ్రీదేవి, భూదేవి, శ్రీచక్రభీమలింగేశ్వ రుడు, పార్వతీ దేవిని అర్చకులు సునీల్ కుమా రశర్మ, సుధీర్ కుమార్ శర్మ, బాలసుబ్రమణ్య శర్మ పట్టువస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు.

సంబంధిత పోస్ట్