దళపతి విజయ్ పుట్టినరోజు వేడుకలో అపశ్రుతి

73చూసినవారు
దళపతి విజయ్ పుట్టినరోజు వేడుకలో అపశ్రుతి
హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ పుట్టిన‌రోజు వేడుకలో అపశ్రుతి జరిగింది. ఆయన పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నీలాంగరైలో ఓ గ్రూప్ క‌రాటే విన్యాసాలు నిర్వహించింది. ఇందులో భాగంగా నిప్పు అంటించుకున్న ఒక బాలుడు త‌న చేతితో పెంకులు పగలకొట్టాడు. ఈ క్రమంలో బాలుడి చేతికి ఉన్న మంట చల్లారలేదు. అయితే బాలుడిని కాపాడుదామ‌ని వ‌చ్చిన వ్య‌క్తి చేతిలో పెట్రోల్ బాటిల్ ఉండ‌డంతో ఆ మంట‌లు స్టేజ్‌పై వ్యాపించాయి. ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలయ్యాయి. దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్