జగనన్నను మళ్లీ సీఎం చేసుకుందాం

74చూసినవారు
జగనన్నను మళ్లీ సీఎం చేసుకుందాం
ఎమ్మెల్యే గా కేతిరెడ్డి పెద్దారెడ్డిని గెలిపించడం ద్వారా మరో మారు జగనన్నను సీఎం చేసుకుందామని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డి కోరారు. శనివారం ఆయన తాడిపత్రి రూరల్ పరిధిలోని గన్నెవారిపల్లి కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటి వద్దకు వెళ్లి అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్