తాడిపత్రిలో ఓటేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

62చూసినవారు
తాడిపత్రి పట్టణంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఓటు హక్కును సోమవారం వినియోగించుకున్నారు. తాడిపత్రి పట్టణంలోని జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకుని అందరితో పాటు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్