రాష్ట్ర హోం మంత్రిని కలిసిన ఏంఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు

80చూసినవారు
రాష్ట్ర హోం మంత్రిని కలిసిన ఏంఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు
రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనితను సోమవారం మర్యాదపూర్వకంగా కలిసినట్లు మహాజన సోషలిస్ట్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వైకె విశ్వనాధ్ మాదిగ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలోని నోవోటల్ హోటల్లో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్