పెద్దవడుగూరు: చెరువును పరిశీలించిన ఆర్డీవో శ్రీనివాసులు

60చూసినవారు
పెద్దవడుగూరు: చెరువును పరిశీలించిన ఆర్డీవో శ్రీనివాసులు
పెద్దవడుగూరు మండల పరిధిలోని అప్పేచెర్ల చెరువును బుధవారం గుంతకల్ ఆర్డీవో శ్రీనివాసులు పరిశీలించారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి చెరువులో నీటి సామర్థ్యాన్ని, చెరువు కట్ట పటిష్టతను పరిశీలించారు. చెరువు పూర్తిస్థాయిలో నీటితో నిండడంతో గండ్లు పడే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్